Wednesday, 18 March 2026
  • Home  
  • ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక, లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసినటు వంటి CDPO వినితాదేవి
- E-పేపర్

ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక, లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసినటు వంటి CDPO వినితాదేవి

పున్నమి న్యూస్ తెలంగాణ.. ఈ రోజు ICDS ఇబ్రహీంపట్నం ప్రాజెక్టు పరిధిలోని ఖానాపూర్ లో “ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక, లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసినటు వంటి CDPO వినితాదేవి మాట్లాడుతు. SAM, MAM, పిల్లలు గ్రోత్ గురించి తెలియచేయుడం. అలాగే హేత్ఫల్డెన్ నెంబర్స్ 1098, 100, 112,181 గురించి బాల్యవివాహాల పరిణామాలు గురించి తెలియచేసారు. అలాగే CBE Evendలో భాగంగా గర్భిణలను శ్రీదంటే చేసి సలహాలు, సూచనలు అంద చేయడం జరిగిది. ఈ కార్యక్రమానికి సూరుర్వజర్ కల్పనీ BC శ్రీనివాస్ AWT లలిత గర్భిణలు, బాలెంతలు, పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గనడం జరిగింది.

పున్నమి న్యూస్
తెలంగాణ..

ఈ రోజు ICDS ఇబ్రహీంపట్నం ప్రాజెక్టు పరిధిలోని ఖానాపూర్ లో “ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక, లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసినటు వంటి CDPO వినితాదేవి మాట్లాడుతు. SAM, MAM, పిల్లలు గ్రోత్ గురించి తెలియచేయుడం. అలాగే హేత్ఫల్డెన్ నెంబర్స్ 1098, 100, 112,181 గురించి బాల్యవివాహాల పరిణామాలు గురించి తెలియచేసారు. అలాగే CBE Evendలో భాగంగా గర్భిణలను శ్రీదంటే చేసి సలహాలు, సూచనలు అంద చేయడం జరిగిది.
ఈ కార్యక్రమానికి సూరుర్వజర్ కల్పనీ BC శ్రీనివాస్ AWT లలిత గర్భిణలు, బాలెంతలు, పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.