జలదంకి మండలంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి పర్యటన
ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి బుధవారం జలదంకి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు కావలిలో జడ్పిటిసి సభ్యురాలు మేదరమెట్ల శివలీలమ్మ నివాసంలో కలుసుకుంటారు. అనంతరం 9 గంటలకు జలదంకిలో వైఎస్సార్‌సీపీ నాయకురాలు తిప్పారెడ్డి ఇందిరమ్మను ఆరోగ్య పరంగా పరామర్శిస్తారు.
తర్వాత 9:40 గంటలకు కోదండరామపురంలో బోడి మల్ల కృష్ణారెడ్డి నివాసంలో వివాహ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. 10:45 గంటలకు సోమవారపాడులో వైఎస్సార్‌సీపీ నాయకుడు చంద్రారెడ్డిని పరామర్శిస్తారు. 11:30 గంటలకు బ్రాహ్మణకాకలో ద్రోణాదుల రవీందర్ రెడ్డి తల్లి మరణించడంతో వారి కుటుంబాన్ని సంతాపం తెలియజేస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు తిమ్మసముద్రంలో కేశవరం పంచాయతీ సర్పంచ్ రావి ప్రసాద్ నాయుడు సోదరుడు రమేష్ నాయుడు కుమారుడి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1:40 గంటలకు చోడవరం పంచాయతీలో ఉపసర్పంచ్ యలవల మధుసూదన్ యాదవ్ సోదరుడు యలవల దామోదర్ యాదవ్ విద్యుత్ ఘాతంతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

జలదంకి మండలంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి పర్యటన
జలదంకి మండలంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి పర్యటన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి బుధవారం జలదంకి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు కావలిలో జడ్పిటిసి సభ్యురాలు మేదరమెట్ల శివలీలమ్మ నివాసంలో కలుసుకుంటారు. అనంతరం 9 గంటలకు జలదంకిలో వైఎస్సార్‌సీపీ నాయకురాలు తిప్పారెడ్డి ఇందిరమ్మను ఆరోగ్య పరంగా పరామర్శిస్తారు. తర్వాత 9:40 గంటలకు కోదండరామపురంలో బోడి మల్ల కృష్ణారెడ్డి నివాసంలో వివాహ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. 10:45 గంటలకు సోమవారపాడులో వైఎస్సార్‌సీపీ నాయకుడు చంద్రారెడ్డిని పరామర్శిస్తారు. 11:30 గంటలకు బ్రాహ్మణకాకలో ద్రోణాదుల రవీందర్ రెడ్డి తల్లి మరణించడంతో వారి కుటుంబాన్ని సంతాపం తెలియజేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు తిమ్మసముద్రంలో కేశవరం పంచాయతీ సర్పంచ్ రావి ప్రసాద్ నాయుడు సోదరుడు రమేష్ నాయుడు కుమారుడి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1:40 గంటలకు చోడవరం పంచాయతీలో ఉపసర్పంచ్ యలవల మధుసూదన్ యాదవ్ సోదరుడు యలవల దామోదర్ యాదవ్ విద్యుత్ ఘాతంతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

