ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి)
శ్రీ సేవనాధం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అరుంధతి వాడలోని శ్రీ శ్రీ శ్రీ మాతమ్మ దేవాలయ నూతన నిర్మాణానికి రూ.50,000లు ఆలయ కమిటీకి అందజేశారు. చేంద్రమౌళి నగర్‌కు చెందిన గడ్డం పద్మ చికిత్స కోసం రూ.10,000లు సహాయం చేశారు. బద్దెవోలు రోడ్డులో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన రత్నయ్య కుటుంబానికి అవసరమైన ఇంటి సరుకులు, వంట పాత్రలు, నగదు అందించారు. కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ సేవనాధం ట్రస్ట్ సేవా కార్యక్రమాలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) శ్రీ సేవనాధం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అరుంధతి వాడలోని శ్రీ శ్రీ శ్రీ మాతమ్మ దేవాలయ నూతన నిర్మాణానికి రూ.50,000లు ఆలయ కమిటీకి అందజేశారు. చేంద్రమౌళి నగర్‌కు చెందిన గడ్డం పద్మ చికిత్స కోసం రూ.10,000లు సహాయం చేశారు. బద్దెవోలు రోడ్డులో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన రత్నయ్య కుటుంబానికి అవసరమైన ఇంటి సరుకులు, వంట పాత్రలు, నగదు అందించారు. కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

