Friday, 20 February 2026
  • Home  
  • మత విద్వేష వ్యాఖ్యలు – యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిపివేత
- Featured

మత విద్వేష వ్యాఖ్యలు – యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిపివేత

హైదరాబాద్, ఫిబ్రవరి 20: యూట్యూబర్ అన్వేష్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెటా సంస్థ నిలిపివేసింది. దేశాన్ని దూషించడంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నటి కరాటే కల్యాణి గత డిసెంబర్‌లో హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు సంబంధిత ఖాతాను తొలగించాలని మెటా సంస్థకు లేఖ రాశారు. అనంతరం సుమారు 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా డిలీట్ చేసింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 20:
యూట్యూబర్ అన్వేష్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెటా సంస్థ నిలిపివేసింది. దేశాన్ని దూషించడంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నటి కరాటే కల్యాణి గత డిసెంబర్‌లో హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు సంబంధిత ఖాతాను తొలగించాలని మెటా సంస్థకు లేఖ రాశారు. అనంతరం సుమారు 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా డిలీట్ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.