పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్
18 ఫిబ్రవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలో
తప్పుడు కుల పత్రంతో గెలిచిన నీలం శ్వేతపై కలెక్టర్ కు ఫిర్యాదు.*
*నీలం శ్వేతా బాలకిషన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.*
*కాంగ్రెస్ పార్టీ 23వ అభ్యర్థి చెనమోని చంద్రకళ యాదగిరి ముదిరాజ్.*



