Thursday, 26 March 2026
  • Home  
  • ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కారు జోరు… ప్రచార హోరు…**
- E-పేపర్

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కారు జోరు… ప్రచార హోరు…**

రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ : పున్నమి న్యూస్ ప్రతినిధి 06 ఫిబ్రవరి 2026 కారు జోరు… ప్రచార హోరు…** మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఈరోజు 18, 1, 17 వార్డులలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలను కలుసుకుని, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై వివరించారు. ఇబ్రహీంపట్నం పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను 1, & 17 & 18 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు (1) తాళ్ళ చంద్రకళ, (17) మడుపు లక్ష్మమ్మ, (18) పండుగ సులోచన మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు *మంచిరెడ్డి కిషన్ రెడ్డి* , రాష్ట్ర నాయకులు *క్యామ మల్లేష్* , ఎన్నికల ఇంచార్జ్ నందికంటి శ్రీధర్ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ :
పున్నమి న్యూస్ ప్రతినిధి
06 ఫిబ్రవరి 2026

కారు జోరు… ప్రచార హోరు…**
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఈరోజు 18, 1, 17 వార్డులలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలను కలుసుకుని, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై వివరించారు. ఇబ్రహీంపట్నం పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను 1, & 17 & 18 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు (1) తాళ్ళ చంద్రకళ, (17) మడుపు లక్ష్మమ్మ, (18) పండుగ సులోచన మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు *మంచిరెడ్డి కిషన్ రెడ్డి* , రాష్ట్ర నాయకులు *క్యామ మల్లేష్* , ఎన్నికల ఇంచార్జ్ నందికంటి శ్రీధర్
ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.