Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

మంగంపేట ఆర్ ఆర్ వన్ గ్రామంలో నూతన శ్రీ గణపతి ఆలయనికి భూమి పూజ కార్యక్రమం లొ పాల్కొన్న ఇంచార్జ్ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మంగంపేట ఆర్ ఆర్ వన్ గ్రామంలో నూతన శ్రీ గణపతి ఆలయనికి భూమి పూజ కార్యక్రమం లొ పాల్కొన్న ఇంచార్జ్ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్

వార్త ముఖ్యాంశాలు

  • ఓబులవారిపల్లి ఆగస్టు పున్నమి ప్రతినిధి ఆదివారం ఓబులువారిపల్లి మండలం మంగంపేట ఆర్ ఆర్ వన్ గ్రామ ప్రజలు ఆహ్వానం మేరకు శ్రీ గణపతి దేవస్థానం నూతన నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.
  • ఈ పుణ్యకార్యానికి *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది,ఈ సందర్భంగా…
  • అతిథులు గణపతి దేవుని ఆశీర్వాదంతో ఆలయం త్వరితగతిన నిర్మాణం పూర్తవ్వాలని ఆకాంక్షించారు.ముక్కా రూపానంద రెడ్డి గారు, అరవ శ్రీధర్ తెలుపుతూ గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు.

ఓబులవారిపల్లి ఆగస్టు పున్నమి ప్రతినిధి
ఆదివారం ఓబులువారిపల్లి మండలం మంగంపేట ఆర్ ఆర్ వన్ గ్రామ ప్రజలు ఆహ్వానం మేరకు శ్రీ గణపతి దేవస్థానం నూతన నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ పుణ్యకార్యానికి *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది,ఈ సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో వేద మంత్రాల మధ్య భూమి పూజ కార్యక్రమం జరగగా, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అతిథులు గణపతి దేవుని ఆశీర్వాదంతో ఆలయం త్వరితగతిన నిర్మాణం పూర్తవ్వాలని ఆకాంక్షించారు.ముక్కా రూపానంద రెడ్డి గారు, అరవ శ్రీధర్ తెలుపుతూ గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లొ ఎన్ డి ఏ కుటమి నాయుకులు, గ్రామ ప్రజలు పాల్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *