సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఆంధ్ర బిడ్డగా భావించి, రాష్ట్ర అభివృద్ధికి తాను ఏం చేయాలో సూచించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తన వంతు భాగస్వామ్యం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని అనంత్ అంబానీ స్పష్టం చేసినట్లు తెలిపారు.
Uploaded Video: