Tuesday, 24 March 2026
  • Home  
  • బద్దివోలు గ్రామంలో విజయవంతంగా పశు వైద్య శిబిరం.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బద్దివోలు గ్రామంలో విజయవంతంగా పశు వైద్య శిబిరం.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం బద్దివోలు గ్రామంలో మంగళవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గేదెలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి పిఎసిఎస్ అధ్యక్షులు పి.రామకృష్ణయ్య హాజరై మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రైతులు పశువుల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి గురవారెడ్డి, పశు వైద్యులు గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం బద్దివోలు గ్రామంలో మంగళవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గేదెలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి పిఎసిఎస్ అధ్యక్షులు పి.రామకృష్ణయ్య హాజరై మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రైతులు పశువుల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి గురవారెడ్డి, పశు వైద్యులు గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.