జోనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినికి D.S. P. గారు సన్మానం.
జోనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో బ్రోన్స్ మెడల్ సాధించిన తన్షిత నీ డి.ఎస్.పి వెంకటేశ్వర్లు గారు,
సన్మానించి
అభినందించారని, స్పోర్ట్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు, రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
25 నుంచి 28 వరకు ఇండోర్ స్టేడియం మధ్యప్రదేశ్ లో, నిర్వహించిన జోనల్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో,- 37 వెయిట్ కేటగిరి పాయింట్ లో,బ్రోన్స్ మెడల్
సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో , అడ్వైజర్ ఎం ఎన్ విజయకుమార్, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.


