కందుకూరు చౌరస్తాలో గంజాయి పట్టివేత
యువతను వ్యసనాల పాలు చేస్తున్న గంజాయి ముఠా గుట్టును ఎస్ఓటీ, స్థానిక పోలీసులు రట్టు చేశారు. బీహార్ నుంచి గంజాయి తరలించి కందుకూరు ఎక్స్ రోడ్డు సమీపంలో విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపడమే తన లక్ష్యమని సర్పంచ్ సరికొండ పాండు పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల చౌరస్తాలో గంజాయి పట్టివేత
కందుకూరు చౌరస్తాలో గంజాయి పట్టివేత యువతను వ్యసనాల పాలు చేస్తున్న గంజాయి ముఠా గుట్టును ఎస్ఓటీ, స్థానిక పోలీసులు రట్టు చేశారు. బీహార్ నుంచి గంజాయి తరలించి కందుకూరు ఎక్స్ రోడ్డు సమీపంలో విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపడమే తన లక్ష్యమని సర్పంచ్ సరికొండ పాండు పేర్కొన్నారు.

