శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీ సర్వే ప్రాజెక్టు కింద ఏర్పేడు మండలంలో 7పంచాయతీలలో జనవరి 2 నుండి భూములు రీ సర్వే చేయనున్నారు. 7 పంచాయితీలలో మాధవమాల పంచాయతీ ఒకటి. అందులో భాగంగా శుక్రవారం మాధవమాల గ్రామంలో రెవెన్యూ అధికారులు రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలు డిటి లావణ్య రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతు భూమిని రీసర్వ్ చేస్తామని రైతు సమస్యలు పరిష్కారమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని ఆమె అన్నారు. సర్వేయర్ శాలరీ, వీఆర్వో బాబు, రవి నాయుడు, శ్రీనివాసులు రెడ్డి రైతులు పాల్గొన్నారు.

మాధవమాల గ్రామంలో భూమి రీ సర్వే ప్రాజెక్టు కార్యక్రమం