పున్నమి ప్రతినిధి:
కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో…
డిసెంబర్ 31న బార్లకు, క్లబ్‌లకు, ఈవెంట్లకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతి…
వైన్ షాపులకు రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి…
ఈనెల 30, 31న ప్రత్యేక తనిఖీలుంటాయన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్…

- E-పేపర్
కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో.
పున్నమి ప్రతినిధి: కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో… డిసెంబర్ 31న బార్లకు, క్లబ్‌లకు, ఈవెంట్లకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతి… వైన్ షాపులకు రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి… ఈనెల 30, 31న ప్రత్యేక తనిఖీలుంటాయన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్…

