కేజీహెచ్ లో పేద రోగులకు దుప్పట్ల పంపిణీ……….
*విశాఖపట్నం డిసెంబర్ 18 పున్నమి ప్రతినిధి*
విషయంలోకి వెళ్తే కింగ్ చార్జి ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది అందరూ నర్సస్ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నిరుపేద రోగులకు మరియు సేవా వార్డు లో అనాధ రోగులకు చలి రగ్గులను అందించడం జరిగినది. ఈ ఒక్క కార్యక్రమం కింగ్ జార్జ్ ఆసుపత్రి గౌరవ సూపర్నెంట్ గారు శ్రీమతి డాక్టర్ ఐ వాణి ఆధ్వర్యంలో జరుపబడినది. ఈ యొక్క కార్యక్రమం లో డిప్యూటీ సూపర్నెంట్ రాధాకృష్ణ గారు, డాక్టర్ శ్రీహరి గారు సి.ఎస్.ఆర్.ఓ గారు, గ్రేడ్ వన్ నర్సింగ సూపర్డెంట్ శ్రీమతి పద్మావతి గారు, ఏపీ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీమతి భవాని శ్రీమతి వరలక్ష్మి కేజీహెచ్ నర్సింగ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

కేజీహెచ్ లో పేద రోగులకు దుప్పట్ల పంపిణీ.
కేజీహెచ్ లో పేద రోగులకు దుప్పట్ల పంపిణీ………. *విశాఖపట్నం డిసెంబర్ 18 పున్నమి ప్రతినిధి* విషయంలోకి వెళ్తే కింగ్ చార్జి ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది అందరూ నర్సస్ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నిరుపేద రోగులకు మరియు సేవా వార్డు లో అనాధ రోగులకు చలి రగ్గులను అందించడం జరిగినది. ఈ ఒక్క కార్యక్రమం కింగ్ జార్జ్ ఆసుపత్రి గౌరవ సూపర్నెంట్ గారు శ్రీమతి డాక్టర్ ఐ వాణి ఆధ్వర్యంలో జరుపబడినది. ఈ యొక్క కార్యక్రమం లో డిప్యూటీ సూపర్నెంట్ రాధాకృష్ణ గారు, డాక్టర్ శ్రీహరి గారు సి.ఎస్.ఆర్.ఓ గారు, గ్రేడ్ వన్ నర్సింగ సూపర్డెంట్ శ్రీమతి పద్మావతి గారు, ఏపీ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీమతి భవాని శ్రీమతి వరలక్ష్మి కేజీహెచ్ నర్సింగ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

