*నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన భోజన మహోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
*విశాఖపట్నం డిసెంబర్ 14పున్నమి ప్రతినిధి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు విశాఖపట్నం జిల్లా నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాళ్ళ వలస వద్ద నిర్వహించిన వన భోజన మహోత్సవ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని సంఘం పెద్దలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రతి కుటుంబం తమ పిల్లల అభ్యున్నతికి , వికాసానికి విద్య ద్వారానే మార్పు వస్తుందని, ఆ దిశగా అడుగులు వేయాలని అన్నారు. విద్యావంతులు వున్న కుటుంబానికి , విద్య లేని కుటుంబానికి తేడాలు గమనించవచ్చని తెలిపారు. అందరి జీవితాల్లో మార్పులు రావాలంటే విద్య పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మరొకసారి తెలిపారు. కార్యక్రమంలో నాగవంశం కుల పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు…

నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన భోజన మహోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
*నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన భోజన మహోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *విశాఖపట్నం డిసెంబర్ 14పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు విశాఖపట్నం జిల్లా నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాళ్ళ వలస వద్ద నిర్వహించిన వన భోజన మహోత్సవ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని సంఘం పెద్దలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రతి కుటుంబం తమ పిల్లల అభ్యున్నతికి , వికాసానికి విద్య ద్వారానే మార్పు వస్తుందని, ఆ దిశగా అడుగులు వేయాలని అన్నారు. విద్యావంతులు వున్న కుటుంబానికి , విద్య లేని కుటుంబానికి తేడాలు గమనించవచ్చని తెలిపారు. అందరి జీవితాల్లో మార్పులు రావాలంటే విద్య పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మరొకసారి తెలిపారు. కార్యక్రమంలో నాగవంశం కుల పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు…

