Sunday, 17 May 2026
  • Home  
  • క్రీడలు విద్యార్థి భవిష్యత్తును తీర్చి దిద్దుతాయన్న : కలెక్టర్
- తెలంగాణ

క్రీడలు విద్యార్థి భవిష్యత్తును తీర్చి దిద్దుతాయన్న : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) క్రీడల ద్వారా సహజ సిద్ధంగా విలువలు, జట్టు భావన, పట్టుదల, కృషి, సమయపాలన, విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే, సమగ్ర వికాసం సాధ్యమవుతుందన్నారు. ఓటమి, విజయాలను సమానంగా స్వీకరించే సంస్కారాన్ని క్రీడలు నేర్పుతాయని, అందుకే ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడను అభ్యసించే అలవాటు చేసుకోవాలన్నారు. కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో చదువుకొనడం చాలా అదృష్టమని, బాగా చదువుకొని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలవాలని కోరారు.

నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి )
క్రీడల ద్వారా సహజ సిద్ధంగా విలువలు, జట్టు భావన, పట్టుదల, కృషి, సమయపాలన, విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే, సమగ్ర వికాసం సాధ్యమవుతుందన్నారు. ఓటమి, విజయాలను సమానంగా స్వీకరించే సంస్కారాన్ని క్రీడలు నేర్పుతాయని, అందుకే ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడను అభ్యసించే అలవాటు చేసుకోవాలన్నారు. కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో చదువుకొనడం చాలా అదృష్టమని, బాగా చదువుకొని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.