పున్నమి ప్రతినిధి ఆర్ ఎన్ రెడ్డి:
మహానంది మండలం నంద్యాల గిద్దలూరు రహదారిలోని బోయిలకుంట్ల మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాజులపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గాయపడినట్లు సమాచారం. గాజులపల్లి నుండి మోటార్ సైకిల్ పై నంద్యాల వైపు వెళుతుండగా గిద్దలూరు వైపు నుండి వస్తున్న ఒక లారీ బోయిలకుంట్ల మెట్ట క్రాస్ రోడ్డు వద్ద ఢీకొనడంతో మోటార్ సైక్లిస్ట్ గాయపడినట్లు తెలుస్తుంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
పున్నమి ప్రతినిధి ఆర్ ఎన్ రెడ్డి: మహానంది మండలం నంద్యాల గిద్దలూరు రహదారిలోని బోయిలకుంట్ల మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాజులపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గాయపడినట్లు సమాచారం. గాజులపల్లి నుండి మోటార్ సైకిల్ పై నంద్యాల వైపు వెళుతుండగా గిద్దలూరు వైపు నుండి వస్తున్న ఒక లారీ బోయిలకుంట్ల మెట్ట క్రాస్ రోడ్డు వద్ద ఢీకొనడంతో మోటార్ సైక్లిస్ట్ గాయపడినట్లు తెలుస్తుంది.

