Sunday, 22 March 2026
  • Home  
  • KGH లో కార్డియాలజీ విభాగం నందు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసి* *కార్డియాలజీ విభాగంను సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*
- విశాఖపట్నం

KGH లో కార్డియాలజీ విభాగం నందు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసి* *కార్డియాలజీ విభాగంను సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*

*KGH లో కార్డియాలజీ విభాగం నందు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసి* *కార్డియాలజీ విభాగంను సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్* *సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * *ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాము, షార్ట్ సర్క్యూట్ కారణమయి ఉండవచ్చు* *ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు* *భవిష్యత్ లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాము*. ఈరోజు కార్డియాలజీ విభాగంలో షార్ట్ సర్క్యూట్ జరిగే నేపద్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక అధికారులతో మాట్లాడి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఏదైనా ప్రమాదంలో లోటుపాట్లు ఉంటే తమ దృష్టి కి తీసుకురావాలని సంబంధిత వైద్యాదికారి వాణి గారికి తెలిపారు. వైద్యులు గానీ, సిబ్బంది గానీ నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైద్య రంగానికి అనేక విధాలుగా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలియజేశారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమాల్లో స్థానిక నియోజకవర్గ నేతలు జీకే గారు, వార్డు అధ్యక్షురాలు యజ్ఞశ్రీ గారు ఏఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యాంగారు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు….

*KGH లో కార్డియాలజీ విభాగం నందు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసి*
*కార్డియాలజీ విభాగంను సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*

*సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- *

*ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాము, షార్ట్ సర్క్యూట్ కారణమయి ఉండవచ్చు*

*ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు*

*భవిష్యత్ లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాము*.

ఈరోజు కార్డియాలజీ విభాగంలో షార్ట్ సర్క్యూట్ జరిగే నేపద్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక అధికారులతో మాట్లాడి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఏదైనా ప్రమాదంలో లోటుపాట్లు ఉంటే తమ దృష్టి కి తీసుకురావాలని సంబంధిత వైద్యాదికారి వాణి గారికి తెలిపారు. వైద్యులు గానీ, సిబ్బంది గానీ నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైద్య రంగానికి అనేక విధాలుగా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలియజేశారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమాల్లో స్థానిక నియోజకవర్గ నేతలు జీకే గారు, వార్డు అధ్యక్షురాలు యజ్ఞశ్రీ గారు ఏఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యాంగారు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.