నెల్లూరులో హత్య కేసు నిందితులపై శనివారం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో జేమ్స్ అనే నిందితుడు కాలికి గాయపడగా, దాడిలో ఒక కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ నెల్లూరు GGHలో చికిత్స పొందుతున్నారు. షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిందితులు దాగి ఉన్నారనే సమాచారంతో గాలింపు చేపట్టిన సమయంలోనే ఈ సంఘటన జరిగిందని రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాస్ రావు తెలిపారు.

కోవూరులో కాల్పుల కలకలం: నిందితులకు గాయాలు, GGHలో చికిత్స