( పున్నమి ప్రతినిధి )
నెల్లూరులో శుక్రవారం జరిగిన హత్య కేసు నిందితుడిని శనివారం ఉదయం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర పోలీసులు ట్రేస్ చేశారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించినప్పుడు నిందితుడు కత్తితో దాడి చేయగా, ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. పోలీసులు కాల్పులు జరిపి జేమ్స్ అనే నిందితుడికి గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉండగా, మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉం


