Tuesday, 31 March 2026
  • Home  
  • దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు*
- విశాఖపట్నం

దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు*

*దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి ఈరోజు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ 30 వార్డ్ పరిధిలో మీదరెల్లి వీధి లో శ్రీ మరిడిమాంబ అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వీధి వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా భక్తులకు కాసేపు అన్నప్రసాదాన్ని వడ్డించారు కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి యజ్ఞశ్రీ , స్థానిక కూటమి నేతలు శ్రీ మహి గారు, తేజ గారు, ఆనంద గారు , ప్రసాద్ గారు, రాజేష్ గారు, తాతారావు , కూటమి వార్డు ఇన్చార్జ్ భాను గారు ఇతర నాయకులు పాల్గొన్నారు… అదేవిధంగా 39 వార్డు పరిధిలో స్వర్గస్తులైన సోమనాయుడు గారి సెరెమని కార్యక్రమంలో పాల్గొని , నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే తనవంతు సహకారం ఉంటుందని ఉన్నారు కార్యక్రమంలో స్థానికువటం నేతలు పాల్గొన్నారు. చివరిగా వైజాగ్ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మరియు తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపంలో జరిగిన రజస్వల వేడుకలో పాల్గొన్నారు…

*దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు*
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి
ఈరోజు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ 30 వార్డ్ పరిధిలో మీదరెల్లి వీధి లో శ్రీ మరిడిమాంబ అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వీధి వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా భక్తులకు కాసేపు అన్నప్రసాదాన్ని వడ్డించారు కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి యజ్ఞశ్రీ , స్థానిక కూటమి నేతలు శ్రీ మహి గారు, తేజ గారు, ఆనంద గారు , ప్రసాద్ గారు, రాజేష్ గారు, తాతారావు , కూటమి వార్డు ఇన్చార్జ్ భాను గారు ఇతర నాయకులు పాల్గొన్నారు…

అదేవిధంగా 39 వార్డు పరిధిలో స్వర్గస్తులైన సోమనాయుడు గారి సెరెమని కార్యక్రమంలో పాల్గొని , నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే తనవంతు సహకారం ఉంటుందని ఉన్నారు కార్యక్రమంలో స్థానికువటం నేతలు పాల్గొన్నారు.

చివరిగా వైజాగ్ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మరియు తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపంలో జరిగిన రజస్వల వేడుకలో పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.