Monday, 23 March 2026
  • Home  
  • నకిలీ మొబైల్స్ ను విక్రయిస్తున్నU&i శివ మొబైల్స్ వద్ద ఒక వ్యక్తిని పట్టుకున్న మొబైల్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు
- E-పేపర్

నకిలీ మొబైల్స్ ను విక్రయిస్తున్నU&i శివ మొబైల్స్ వద్ద ఒక వ్యక్తిని పట్టుకున్న మొబైల్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 నకిలీ మొబైల్స్ ను విక్రయిస్తున్నU&i శివ మొబైల్స్ వద్ద ఒక వ్యక్తిని పట్టుకున్న మొబైల్ షాప్స్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మార్వాడి U&I శివ మొబైల్స్ లో నకిలీ ఫోన్లను అమ్ముతున్నారని మొబైల్ షాప్ అసోసియేషన్ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఎత్తున నకిలీ ఫోన్లను విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాకొని పోలీసులకు అప్పగింత రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ ఫోన్లను విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలింపు, పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు న్యాయం చేయాలని మొబైల్ షాప్ అసోసియేషన్ సభ్యులు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

పున్నమి ప్రతినిధి
దుర్గేష్ ఆలంపల్లి
9640204826
నకిలీ మొబైల్స్ ను విక్రయిస్తున్నU&i శివ మొబైల్స్ వద్ద ఒక వ్యక్తిని పట్టుకున్న మొబైల్ షాప్స్ అసోసియేషన్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మార్వాడి U&I శివ మొబైల్స్ లో నకిలీ ఫోన్లను అమ్ముతున్నారని మొబైల్ షాప్ అసోసియేషన్ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఎత్తున నకిలీ ఫోన్లను విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాకొని పోలీసులకు అప్పగింత
రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ ఫోన్లను విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలింపు,
పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు న్యాయం చేయాలని మొబైల్ షాప్ అసోసియేషన్ సభ్యులు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.