భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. ఈ సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి స్వాగతం పలికారు మంత్రి నారా లోకేష్.

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
రాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్