Sunday, 17 May 2026
  • Home  
  • విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఇండియాలోనే ఫస్ట్ లైట్ ఆర్ట్ థీమ్ పార్క్ ను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్*
- విశాఖపట్నం

విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఇండియాలోనే ఫస్ట్ లైట్ ఆర్ట్ థీమ్ పార్క్ ను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్*

*విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఇండియాలోనే ఫస్ట్ లైట్ ఆర్ట్ థీమ్ పార్క్ ను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* *వినోదాన్ని కోరుకునే వారికి వైజాగ్ ప్రసిద్ధ గమ్యస్థానం అని పేర్కొన్న మంత్రి దుర్గేష్* *నగర జీవితంలోని గందరగోళం,ఒత్తిడితో కూడిన రోజువారీ జీవితం నుండి విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి వైజాగ్‌లోని థీమ్ పార్క్ లు మంచి ఉపశమనాన్ని ఇస్తున్నాయన్న మంత్రి దుర్గేష్* *తాను సందర్శించిన అమ్యూజ్ మెంట్ పార్క్ మాయా ప్రపంచమన్న మంత్రి దుర్గేష్* *చిన్నా, పెద్ద అనే తేడా కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆనందంగా ఉత్కంఠభరితమైన రోజును గడిపే ప్రదేశమని వెల్లడి*

*విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఇండియాలోనే ఫస్ట్ లైట్ ఆర్ట్ థీమ్ పార్క్ ను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
*వినోదాన్ని కోరుకునే వారికి వైజాగ్ ప్రసిద్ధ గమ్యస్థానం అని పేర్కొన్న మంత్రి దుర్గేష్*

*నగర జీవితంలోని గందరగోళం,ఒత్తిడితో కూడిన రోజువారీ జీవితం నుండి విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి వైజాగ్‌లోని థీమ్ పార్క్ లు మంచి ఉపశమనాన్ని ఇస్తున్నాయన్న మంత్రి దుర్గేష్*

*తాను సందర్శించిన అమ్యూజ్ మెంట్ పార్క్ మాయా ప్రపంచమన్న మంత్రి దుర్గేష్*

*చిన్నా, పెద్ద అనే తేడా కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆనందంగా ఉత్కంఠభరితమైన రోజును గడిపే ప్రదేశమని వెల్లడి*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.