Saturday, 16 May 2026
  • Home  
  • CII పార్ట్నర్ షిప్ సమ్మిట్ -2025 కార్యక్రమాలలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్
- విశాఖపట్నం

CII పార్ట్నర్ షిప్ సమ్మిట్ -2025 కార్యక్రమాలలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ జిల్లాలో CII పార్ట్నర్ షిప్ సమ్మిట్ -2025 కార్యక్రమాలలో పాల్గొనేందుకు వాయుమార్గం ద్వారా గురువారం రాత్రి ఎయిర్ పోర్టునకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కు అధికారుల నుంచి ఘ‌న స్వాగ‌తం లభించింది.* *విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ నకు జిల్లా కలెక్టర్ M N హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.*

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ జిల్లాలో CII పార్ట్నర్ షిప్ సమ్మిట్ -2025 కార్యక్రమాలలో పాల్గొనేందుకు వాయుమార్గం ద్వారా గురువారం రాత్రి ఎయిర్ పోర్టునకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కు అధికారుల నుంచి ఘ‌న స్వాగ‌తం లభించింది.*

*విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ నకు జిల్లా కలెక్టర్ M N హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.