Tuesday, 24 March 2026
  • Home  
  • సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా (4,59,394) రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
- విశాఖపట్నం

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా (4,59,394) రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా (4,59,394) రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- సీఎం సహాయనిది పేదలకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.ఈరోజు శివాజీపాలెం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 4 గురు లబ్ధిదారులకు నాలుగు లక్షల 59 రూపాయల (4,59,394) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , డిప్యూటీ CM శ్రీ పవన్ కళ్యాణ్ సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు . *31 వార్డు* : 31 వ వార్డు చెందిన సింగంపల్లి పద్మ కి 1,07,233 చెక్కును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అందజేశారు. కార్యక్రమంలో స్టేట్ ఆర్యవైశ్య డైరెక్టర్ శ్రీమతి రూప , టిడిపి సీనియర్ నాయకురాలు శ్రీమతి గాయత్రి , సీనియర్ నాయకులు రాజేష్ గారు, చందు , కూటమి వార్డు ఇంచార్జ్ డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ , నాని పాల్గొన్నారు. *39 వార్డు* : 39వ వార్డు కు చెందిన చెందిన పర్వీన్ సుల్తానా 67, 983/- రూపాయలు మరియు బుడ్డేడ వెంకట రావు కి 1,34,018/- రూపాయల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివప్రసాద్ రెడ్డి , ఎస్ కే ఎమ్ ఎల్ మాజీ చైర్మన్ శ్రీమతి సింహాచలం , కూటమి సీనియర్ నాయకులు దానేష్ , శ్రీను , రాజు, కోటమ్మ , సింగ్ , హీరా , హరి , సింగ్ , ఇతర నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా నగర పరిధిలో ఉన్న బండి హరీష్ కి 1,50,160 చెక్కును ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు అందజేశారు .కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 33 వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి వసంత లక్ష్మి జీకే దంపతులు, మాజీ కార్పొరేటర్ శ్రీ ఉమామహేశ్వర , జనసేన సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త శ్రీ చీకటి రమేష్ , సీనియర్ నాయకులు తేజ , శ్రీధర్ , సురేష్ , ఇతర నాయకులు పాల్గొన్నారు..

*సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా (4,59,394) రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
సీఎం సహాయనిది పేదలకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.ఈరోజు శివాజీపాలెం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 4 గురు లబ్ధిదారులకు నాలుగు లక్షల 59 రూపాయల (4,59,394) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , డిప్యూటీ CM శ్రీ పవన్ కళ్యాణ్ సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు .

*31 వార్డు* : 31 వ వార్డు చెందిన సింగంపల్లి పద్మ కి 1,07,233 చెక్కును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అందజేశారు. కార్యక్రమంలో స్టేట్ ఆర్యవైశ్య డైరెక్టర్ శ్రీమతి రూప , టిడిపి సీనియర్ నాయకురాలు శ్రీమతి గాయత్రి , సీనియర్ నాయకులు రాజేష్ గారు, చందు , కూటమి వార్డు ఇంచార్జ్ డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ , నాని పాల్గొన్నారు.

*39 వార్డు* : 39వ వార్డు కు చెందిన చెందిన పర్వీన్ సుల్తానా 67, 983/- రూపాయలు మరియు బుడ్డేడ వెంకట రావు కి 1,34,018/- రూపాయల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివప్రసాద్ రెడ్డి , ఎస్ కే ఎమ్ ఎల్ మాజీ చైర్మన్ శ్రీమతి సింహాచలం , కూటమి సీనియర్ నాయకులు దానేష్ , శ్రీను , రాజు, కోటమ్మ , సింగ్ , హీరా , హరి , సింగ్ , ఇతర నాయకులు పాల్గొన్నారు.

అదేవిధంగా నగర పరిధిలో ఉన్న బండి హరీష్ కి 1,50,160 చెక్కును ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు అందజేశారు .కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 33 వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి వసంత లక్ష్మి జీకే దంపతులు, మాజీ కార్పొరేటర్ శ్రీ ఉమామహేశ్వర , జనసేన సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త శ్రీ చీకటి రమేష్ , సీనియర్ నాయకులు తేజ , శ్రీధర్ , సురేష్ , ఇతర నాయకులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.