నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి )
పౌరులలో దేశభక్తి భావనను పెంపొందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు వందేమాతర జాతీయగీతం సామూహి కాలాపన కార్యక్రమాన్ని చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ తెలిపారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో పాటు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో, వందేమాతరం జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ ఆర్డీవో వై అశోక్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయం ఎ ఓ మోతిలాల్, జిల్లా అధికార సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

వందేమాతర జాతీయగీతం సామూహికాలాపన :150
నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) పౌరులలో దేశభక్తి భావనను పెంపొందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు వందేమాతర జాతీయగీతం సామూహి కాలాపన కార్యక్రమాన్ని చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ తెలిపారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో పాటు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో, వందేమాతరం జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ ఆర్డీవో వై అశోక్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయం ఎ ఓ మోతిలాల్, జిల్లా అధికార సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

