శివాలయంలో అల్పహార విందు ఏర్పాటు చేయనున్న షంషీర్ భాష
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
అన్నమయ్య జిల్లా కోడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బిస్మిల్లా బిర్యానీ సెంటర్ అధినేత షంషీర్ భాష గత పది సంవత్సరాలుగా కుల మతాలు అతీతంగా శివాలయంలో అల్పాహార విందు ఏర్పాటు చేస్తున్నారు రేపు శివాలయంలో 1500 మందికి అల్పాహార విందు ఏర్పాటు చేయనున్నట్టు షంషేర్ భాష తెలిపారు


