Tuesday, 10 March 2026
  • Home  
  • సహారా పొదుపు నిధులు మాయం.. దిక్కుతోచని స్థితిలో పొదుపు దారులు.
- E-పేపర్

సహారా పొదుపు నిధులు మాయం.. దిక్కుతోచని స్థితిలో పొదుపు దారులు.

సహారా పొదుపు నిధులు మాయం.. దిక్కుతోచని స్థితిలో పొదుపు దారులు. అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నవంబర్ 01 ( పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ): రైల్వే కోడూరు మండలంలో ప్రైవేటు సంస్థ అయినbసహారా పొదుపు నిధులు మాయమయ్యాయని పొదుపు దారులు సంబంధిత యాజమాన్యాన్ని అడిగితే వాయిదాలు వేస్తూ వస్తున్నారని, బాధితులు బోరున విలపిస్తున్నారు దాదాపు వందలాదిమంది పొదుపుదారులు కొన్ని సంవత్సరాల నుండి దాచుకున్న సొమ్ము కోసం నిత్యం రైల్వే కోడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న సహారా కార్యాలయానికి కాళ్లరిగేలా తిరుగుతూ బాధితులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ కార్యాలయానికి వెళ్ళి తమ పొదుపు సొమ్మును అడిగితే ఢిల్లీ కోర్టు నందు కేసు నడుస్తున్నదని ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేవని దురుసుగా సమాధానాలు ఇస్తున్నారని బాధితులు విలేకరుల వద్ద వాపోయారు కొన్ని సంవత్సరాలుగా సహారా సేవింగ్స్ లో దాచుకున్న సొమ్ము లక్షలాది రూపాయలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ అడిగినవారికి పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు దీనితో సహారా కార్యాలయము నందు కొంతమేరకైనా తమ సొమ్మును ఇస్తారా లేదా అని పలు అనుమానాలకు తావిస్తోంది ఇప్పటికైనా సహారా లో దాచుకున్న పొదుపు సొమ్ము తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు లేనిపక్షంలో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేస్తామని బాధితులు తమ గోడు వెళ్ళుతమ గోడు వెలి బుచ్చారు

సహారా పొదుపు నిధులు మాయం.. దిక్కుతోచని స్థితిలో పొదుపు దారులు.

అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నవంబర్ 01 ( పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ):
రైల్వే కోడూరు మండలంలో ప్రైవేటు సంస్థ అయినbసహారా పొదుపు నిధులు మాయమయ్యాయని పొదుపు దారులు సంబంధిత యాజమాన్యాన్ని అడిగితే వాయిదాలు వేస్తూ వస్తున్నారని, బాధితులు బోరున విలపిస్తున్నారు దాదాపు వందలాదిమంది పొదుపుదారులు కొన్ని సంవత్సరాల నుండి దాచుకున్న సొమ్ము కోసం నిత్యం రైల్వే కోడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న సహారా కార్యాలయానికి కాళ్లరిగేలా తిరుగుతూ బాధితులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ కార్యాలయానికి వెళ్ళి తమ పొదుపు సొమ్మును అడిగితే ఢిల్లీ కోర్టు నందు కేసు నడుస్తున్నదని ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేవని దురుసుగా సమాధానాలు ఇస్తున్నారని బాధితులు విలేకరుల వద్ద వాపోయారు కొన్ని సంవత్సరాలుగా సహారా సేవింగ్స్ లో దాచుకున్న సొమ్ము లక్షలాది రూపాయలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ అడిగినవారికి పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు దీనితో సహారా కార్యాలయము నందు కొంతమేరకైనా తమ సొమ్మును ఇస్తారా లేదా అని పలు అనుమానాలకు తావిస్తోంది ఇప్పటికైనా సహారా లో దాచుకున్న పొదుపు సొమ్ము తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు లేనిపక్షంలో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేస్తామని బాధితులు తమ గోడు వెళ్ళుతమ గోడు వెలి బుచ్చారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.