Thursday, 11 June 2026
  • Home  
  • భయం భయం భయం మీ వాహనములు జాగ్రత్త
- E-పేపర్

భయం భయం భయం మీ వాహనములు జాగ్రత్త

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు గ్రామంలో కోడి అనిల్ కుమార్ అను వ్యక్తి కి గల రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఈరోజు అనగా 11/06/2026 తెల్లవారుజామున సుమారు ఒంటిగంట సమయమున AP 37DK 3881 నెంబర్ గల బండి దొంగతనం జరిగింది కావున వాహనదారులు అందరూ కూడా ఎవరు వాహనాలు వాళ్ళు తగు జాగ్రత్తగా ఉంచుకోమని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు ‌ END

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు గ్రామంలో కోడి అనిల్ కుమార్ అను వ్యక్తి కి గల రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఈరోజు అనగా 11/06/2026 తెల్లవారుజామున సుమారు ఒంటిగంట సమయమున AP 37DK 3881 నెంబర్ గల బండి దొంగతనం జరిగింది కావున వాహనదారులు అందరూ కూడా ఎవరు వాహనాలు వాళ్ళు తగు జాగ్రత్తగా ఉంచుకోమని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు ‌

END

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.