Wednesday, 25 March 2026
  • Home  
  • వాకర్స్ మహోద్యమ చైతన్య స్ఫూర్తి ప్రధాత ఆళ్వార్ దాస్!* ఎంవీపీ కాలనీ,
- విశాఖపట్నం

వాకర్స్ మహోద్యమ చైతన్య స్ఫూర్తి ప్రధాత ఆళ్వార్ దాస్!* ఎంవీపీ కాలనీ,

వాకర్స్ మహోద్యమ చైతన్య స్ఫూర్తి ప్రధాత స్వర్గీయ సుంకరి ఆళ్వార్ దాస్ అని వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు, డా.ఎస్ పి రవీంద్ర పేర్కొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్, అనుబంధ వాకర్స్ క్లబ్స్, నగరంలోని ఆళ్వార్ దాస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఎంవీపి కాలనీ నాలుగు రోడ్ల కూడలిలోను , ఐ ఐ ఎ ఎం క్యాంపస్ లలో స్వర్గీయ ఆళ్వార్ దాస్ 95 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.రవీంద్ర మాట్లాడుతూ” నడవండి – నడిపించండి” అనే నినాదంతో 1986 సం.లో ఆళ్వార్ దాస్ స్థాపించిన వాకర్స్ ఇంటర్నేషనల్ నేడు దేశ విదేశాలలో1600 శాఖలతో రెండులక్షల 25వేలమందికి పైగా వాకర్స్ సభ్యులతో విస్తరించిందని, వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను వాకర్స్ నిర్వహించడం జరుగుతుంద న్నారు. అలాగే 1978 సం. లో నాటి విద్యాశాఖ మంత్రిగా తానే స్వయంగా మూడు విద్యా సంస్థలను స్థాపించారని, నేడు 32 విద్యా సంస్థల వేలాది విద్యార్థులకు మార్గదర్శక మౌతున్నాయని రవీంద్ర పేర్కొన్నారు. ఈ వేడుకలల ఆళ్వార్ దాస్ విద్యాసంస్థల అధినేతలు డా. విజయ రవీంద్ర డా. రాజేంద్ర, డా,విజయ రాజేంద్ర, కె. అరుణ్ కుమార్, కె.పద్మాసాగరి, రాహుల్, దివ్యదాస్, సూర్యతేజ, దీపికదాస్,కళ్యాణ్, వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్టీ ఎ హెచ్ ఎన్ వెంకటరావు, ఆచార్య బాలమోహన్ దాస్, ప్రొఫెసర్ కృష్ణ మోహన్ తదితరులు పాల్గొని నగరంలోని పలు ఆళ్వార్ దాస్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

వాకర్స్ మహోద్యమ చైతన్య స్ఫూర్తి ప్రధాత స్వర్గీయ సుంకరి ఆళ్వార్ దాస్ అని వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు, డా.ఎస్ పి రవీంద్ర పేర్కొన్నారు.

వాకర్స్ ఇంటర్నేషనల్, అనుబంధ వాకర్స్ క్లబ్స్, నగరంలోని ఆళ్వార్ దాస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఎంవీపి కాలనీ నాలుగు రోడ్ల కూడలిలోను , ఐ ఐ ఎ ఎం క్యాంపస్ లలో
స్వర్గీయ ఆళ్వార్ దాస్ 95 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డా.రవీంద్ర మాట్లాడుతూ” నడవండి – నడిపించండి” అనే నినాదంతో 1986 సం.లో ఆళ్వార్ దాస్ స్థాపించిన వాకర్స్ ఇంటర్నేషనల్ నేడు దేశ విదేశాలలో1600
శాఖలతో రెండులక్షల 25వేలమందికి పైగా వాకర్స్ సభ్యులతో విస్తరించిందని, వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను వాకర్స్ నిర్వహించడం జరుగుతుంద న్నారు. అలాగే 1978 సం. లో
నాటి విద్యాశాఖ మంత్రిగా తానే స్వయంగా మూడు విద్యా సంస్థలను స్థాపించారని, నేడు
32 విద్యా సంస్థల వేలాది విద్యార్థులకు మార్గదర్శక మౌతున్నాయని రవీంద్ర పేర్కొన్నారు.
ఈ వేడుకలల ఆళ్వార్ దాస్ విద్యాసంస్థల అధినేతలు డా. విజయ రవీంద్ర డా. రాజేంద్ర, డా,విజయ రాజేంద్ర, కె. అరుణ్ కుమార్, కె.పద్మాసాగరి,
రాహుల్, దివ్యదాస్,
సూర్యతేజ, దీపికదాస్,కళ్యాణ్, వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్టీ ఎ హెచ్ ఎన్ వెంకటరావు, ఆచార్య బాలమోహన్ దాస్, ప్రొఫెసర్ కృష్ణ మోహన్ తదితరులు పాల్గొని నగరంలోని పలు ఆళ్వార్ దాస్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.