ఏలూరు జిల్లా:పున్నమి ప్రతినిధి
జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది.
పెరంపేట రోడ్డులోని బాట గంగానమ్మ ఆలయం సమీపంలో వేప చెట్టు వద్ద నాగుపాము ప్రత్యక్షమైంది.
దీంతో భక్తులు నేరుగా పాముకే పూజలు చేశారు.
ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Video: https://youtube.com/shorts/Lyn2XS45VqE?si=ZTa6LNpLtF1Twgix

