పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9133469506
పోలీస్ అమరవీరుల వారోత్సవలకు సంబంధించి ఇబ్రహీంపట్నం డివిజన్ ACP, KPV Raju ఆధ్వర్యంలో, రేపు అనగా 30.10.2025 గురు వారం ఉదయం 10 గంటలకు ఇబ్రహీంపట్నం పట్టణ పరిధిలోని *వైష్ణవి ఫంక్షన్ హాల్ 2 నందు మెగా రక్తదాన శిబిరం కలదు*, దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ మహేశ్వరం జోన్ DCP D. సునీత రెడ్డి IPS గారు హాజరవుతారు, అలాగే ఇబ్రహీంపట్నం డివిజన్ లోని, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, యాచారం, మంచాల, గ్రీన్ ఫార్మా సిటీ, మాడ్గుల పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరువ్వుతారు, అలాగే ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని, యువకులు, యువజన సంఘల సభ్యులు,క్రీడాకారులు, మరియి ప్రజలు ఈ రక్త దాన శిబిరం లో పాల్గొనాల్సిందిగా కోరడమైనది,
అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు అందరూ హాజరు కావాల్సిందిగా కోరడమైనది.
ఇట్లు,
M. మహేందర్ రెడ్డి
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్.
ఇబ్రహీంపట్నం పట్టణ పరిధిలోని *వైష్ణవి ఫంక్షన్ హాల్ 2 నందు మెగా రక్తదాన శిబిరం
పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9133469506 పోలీస్ అమరవీరుల వారోత్సవలకు సంబంధించి ఇబ్రహీంపట్నం డివిజన్ ACP, KPV Raju ఆధ్వర్యంలో, రేపు అనగా 30.10.2025 గురు వారం ఉదయం 10 గంటలకు ఇబ్రహీంపట్నం పట్టణ పరిధిలోని *వైష్ణవి ఫంక్షన్ హాల్ 2 నందు మెగా రక్తదాన శిబిరం కలదు*, దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ మహేశ్వరం జోన్ DCP D. సునీత రెడ్డి IPS గారు హాజరవుతారు, అలాగే ఇబ్రహీంపట్నం డివిజన్ లోని, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, యాచారం, మంచాల, గ్రీన్ ఫార్మా సిటీ, మాడ్గుల పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరువ్వుతారు, అలాగే ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని, యువకులు, యువజన సంఘల సభ్యులు,క్రీడాకారులు, మరియి ప్రజలు ఈ రక్త దాన శిబిరం లో పాల్గొనాల్సిందిగా కోరడమైనది, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు అందరూ హాజరు కావాల్సిందిగా కోరడమైనది. ఇట్లు, M. మహేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్.

