Sunday, 29 March 2026
  • Home  
  • మెంతా తుఫాన్ ను దృష్టిలో ఉంచుకుని రేపు 28/10 న విజయవాడ లో దుకాణాలు బంద్.
- Featured

మెంతా తుఫాన్ ను దృష్టిలో ఉంచుకుని రేపు 28/10 న విజయవాడ లో దుకాణాలు బంద్.

* *_రేపు బెజవాడ దుకాణాలు బంద్.._* * _ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కీలక ఆదేశాలు.._ * _భారీ వర్షాలకు అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్.._ * _రేపు విజయవాడలో షాపులు మూసేయాలని కలెక్టర్ ఆదేశం.._ * _మెడికల్‌, పాలు, కూరగాయల షాపులకు మాత్రం మినహాయింపు.._ * _అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచన.._

* *_రేపు బెజవాడ దుకాణాలు బంద్.._*

* _ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కీలక ఆదేశాలు.._

* _భారీ వర్షాలకు అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్.._

* _రేపు విజయవాడలో షాపులు మూసేయాలని కలెక్టర్ ఆదేశం.._

* _మెడికల్‌, పాలు, కూరగాయల షాపులకు మాత్రం మినహాయింపు.._

* _అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచన.._

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.