అమరావతి
అనకాపల్లి, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు మరియు ఎస్పీలతో హోం మంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్
తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండటంతో ప్రత్యేక దృష్టి పెట్టాలి
100 కిమీ వేగంతో బలమైనగాలుల ప్రభావంతో చెట్లు,పోల్స్ పడి విద్యుత్ సరఫరా అంతరాయం కలగవొచ్చు
పునరుద్దరణకు ముందుగానే ట్రాన్స్ఫర్మర్స్, పోల్స్ సిద్ధంగా ఉంచాలి
జేసీబీలు, జనరేటర్స్ రెడీగా ఉంచాలి
భారీ హార్డింగ్స్ వెంటనే తొలగించాలి
డెలివరీ దగ్గరలో ఉన్న గర్భిణీల కుటుంబాలతో మాట్లాడుతూ ఉండాలి
మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్సులు ఏర్పాటు చేయాలి
కాకినాడ జిల్లాల్లో 6 మండలాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం
కాకినాడ జిల్లాలో ఎక్కువ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశం
రోడ్డు బ్లాక్ అయితే డైవర్షన్స్ ముందే మ్యాప్ చేసుకోవాలి
జిల్లా, మండల కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలి
పునరావాస కేంద్రాల్లో పరిశుభ్రమైన ఆహారం అందించాలి
నిత్యవసర వస్తువులు, మెడిసిన్, శానిటేషన్ మెటీరియల్ వంటివి అందుబాటులో ఉంచాలి
అవసరం అయితే తరలింపుకు ట్రాక్టర్, జేసీబీ, బస్సు, ఇతర వాహనాల వివరాలు సిద్ధంగా ఉంచాలి
సముద్ర తీరప్రాంత గ్రామాల వారిని ముందుగానే ఒప్పించి రిలీఫ్ కేంద్రాలకు తరలించాలి


