పున్నమి ప్రతినిధి :
ఆలంపల్లి దుర్గేష్
9640204826
దయనీయ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు పసి పిల్లలకు రోడ్డు మీద ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన సిబ్బంది
వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్‌ను ఉపయోగిస్తున్న వైద్యులు
పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో, పరీక్షలకు తరలించేందుకు కేర్ టేకర్లు లేక ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు పిల్లలను కూడా స్వయంగా తామే తరలిస్తున్న కుటుంబ సభ్యులు

దయనీయ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు పసి పిల్లలకు రోడ్డు మీద ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన సిబ్బంది
పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 దయనీయ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు పసి పిల్లలకు రోడ్డు మీద ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన సిబ్బంది వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్‌ను ఉపయోగిస్తున్న వైద్యులు పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో, పరీక్షలకు తరలించేందుకు కేర్ టేకర్లు లేక ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు పిల్లలను కూడా స్వయంగా తామే తరలిస్తున్న కుటుంబ సభ్యులు

