Thursday, 12 February 2026
  • Home  
  • పట్టణం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి కామెంట్స్….
- ఖమ్మం

పట్టణం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి కామెంట్స్….

ఖమ్మం….. పట్టణం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అధికార పార్టీ వాళ్లే గొడవలు చేస్తారు మళ్ళీ తిరిగి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడతారు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కి తూట్లు పొడుస్తున్నారు రాజకీయ దురుద్దేశం తో టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు ప్రజా సమస్యలకోసం సేవే లక్ష్యం గా పని చేసే పార్టీ బీజేపీ పార్టీ అంబేద్కర్ రాజ్యాంగం కి విలువ ఇవ్వండి రంగుల రాట్నం సినిమా చూపిస్తూ ప్రజల చెవిలో పూలు పేడుతున్నారు ఇచ్చిన హామీలు అమలు అయ్యే పరిస్థితి లేదు వీళ్ళ పాలనలో 10 నెలల క్రితం చేసిన పనుల బిల్లులు రావు 10 రోజుల క్రితం చేసిన పనుల బిల్లులు వస్తాయి అప్పుల పాలు అయినం అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం ది బీజేపీ ప్రభుత్వం వైపు చూసే ప్రజలకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక స్కీమ్ లు ఇస్తున్నాం ఖమ్మం జిల్లాలో రోడ్ల పరిస్థితి ఆధ్వన్నాం,పశువుల అక్రమ రవాణా, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇసుక తోలుకోవడం ఎవరు మంత్రి నో ఎవరు కాంట్రాకర్ నో అర్ధం కానీ పరిస్థితి ఉందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక పోతే అభివృద్ధి చేసే దిక్కు లేదు ఈ ప్రభుత్వం కి ఈ ప్రభుత్వం స్వేత పత్రం ప్రకటించాలి ఇచ్చిన హామీలు ఎటు పోయాయో ఎవడికి ఓటు చోరీ ఎక్కడ ఓటు చోరు అనాడు మీరు ఓటు చోరీ చేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ వాళ్ళకి కర్రు కాల్చి ఒత పెట్టేలాగా మీరు బీజేపీ ప్రభుత్వం నీ గెలిపించాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు

ఖమ్మం…..
పట్టణం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి
అధికార పార్టీ వాళ్లే గొడవలు చేస్తారు మళ్ళీ తిరిగి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడతారు
అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కి తూట్లు పొడుస్తున్నారు
రాజకీయ దురుద్దేశం తో టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు
అధికార దుర్వినియోగం చేస్తున్నారు, పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు
ప్రజా సమస్యలకోసం సేవే లక్ష్యం గా పని చేసే పార్టీ బీజేపీ పార్టీ
అంబేద్కర్ రాజ్యాంగం కి విలువ ఇవ్వండి
రంగుల రాట్నం సినిమా చూపిస్తూ ప్రజల చెవిలో పూలు పేడుతున్నారు
ఇచ్చిన హామీలు అమలు అయ్యే పరిస్థితి లేదు
వీళ్ళ పాలనలో 10 నెలల క్రితం చేసిన పనుల బిల్లులు రావు 10 రోజుల క్రితం చేసిన పనుల బిల్లులు వస్తాయి
అప్పుల పాలు అయినం అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం ది
బీజేపీ ప్రభుత్వం వైపు చూసే ప్రజలకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక స్కీమ్ లు ఇస్తున్నాం
ఖమ్మం జిల్లాలో రోడ్ల పరిస్థితి ఆధ్వన్నాం,పశువుల అక్రమ రవాణా, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇసుక తోలుకోవడం
ఎవరు మంత్రి నో ఎవరు కాంట్రాకర్ నో అర్ధం కానీ పరిస్థితి ఉందని ఆరోపించారు
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక పోతే అభివృద్ధి చేసే దిక్కు లేదు ఈ ప్రభుత్వం కి
ఈ ప్రభుత్వం స్వేత పత్రం ప్రకటించాలి ఇచ్చిన హామీలు ఎటు పోయాయో
ఎవడికి ఓటు చోరీ ఎక్కడ ఓటు చోరు అనాడు మీరు ఓటు చోరీ చేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది
స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ వాళ్ళకి కర్రు కాల్చి ఒత పెట్టేలాగా మీరు బీజేపీ ప్రభుత్వం నీ గెలిపించాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.