Friday, 20 February 2026
  • Home  
  • విద్యార్థులు, క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్
- నిర్మల్

విద్యార్థులు, క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వటోలి గ్రామంలో తేదీ 25 అక్టోబర్ 2025 నుండి తేదీ 31 అక్టోబర్ 2025 వరకు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ అంటేనే సామాజిక సేవ అంకితభావం క్రమశిక్షణ నిస్వార్థ సేవ అన్నది ముఖ్య ఉద్దేశమని నాకోసం కాదు మీకోసం అన్న నినాదంతో స్వచ్ఛందంగా వాలంటీర్లు వివిధ గ్రామాలకు వెళ్లి సేవ చేయడమఅనేటువంటిది అభినందనీయమని దీని ద్వారా విద్యార్థులు గ్రామాలలోని లోటుపాట్లను కనుగొంటూ వారిలో వివిధ అంశాల ద్వారా గ్రామాలలో అవగాహన కల్పించడం అనేది ప్రశంసించదగిన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ కళాశాల విద్యార్థులలో క్రమశిక్షణతో పాటు క్యాంపస్ టు విలేజ్ అన్న నినాదంతో గ్రామ చైతన్యంలో భాగంగా ఈ బటోలు గ్రామాన్ని ఎన్నుకొని గ్రామంలో విద్యార్థుల సేవలు ఏ విధంగా అవసరము అని తెలుసుకొని స్వచ్ఛభారత్ తో పాటు నాటడం మరియు సర్వే ద్వారా గ్రామంలో యువతలో చైతన్యం కలిగిస్తూ ఉద్యోగ ఉపాధి రంగాల్లో చైతన్యాన్ని కలిగిస్తూ ప్లాస్టిక్ నివారణతో పాటు నీ ఏడు రోజులలో ప్రతిరోజు మధ్యాహ్నం వివిధ అత్యున్నత డాక్టర్లను మరియు మోటివేషన్ స్పీకర్లను అలాగే యోగా ఇన్స్పెక్టర్లను లీగల్ అవేర్నెస్ను లాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుందని అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వివిధ సామాజిక సాంస్కృతిక అంశాలలో చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు అరె రాజు డాక్టర్ ఓం ప్రకాష్ , వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్ అలాగే సీపీడీసీ ప్రెసిడెంట్ డాక్టర్ నగేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, బాజీరావు పాటిల్, మనోజ్ గ్రామ మాజీ సర్పంచ్ సచిన్ ఈ కార్యక్రమంలో ఇంకా అధ్యాపకులు డా భీమ్రావు డా పిజిరెడ్డి యు రవికుమార్ డా శంకర్ గుంత సుధాకర్ డా సంతోష్ కుమార్ డా నహె దా డా కల్పన దివ్య రామ్మోహన్ సురేందర్ రాజయ్య మజర్ అబ్దుల్లా కిషన్ శ్రావణ్య అర్షియ ఉజ్మ వాహిద్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ విద్యార్థిని , విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు SD principal

ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వటోలి గ్రామంలో
తేదీ 25 అక్టోబర్ 2025 నుండి తేదీ 31 అక్టోబర్ 2025 వరకు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు మాట్లాడుతూ
ఎన్ఎస్ఎస్ అంటేనే సామాజిక సేవ అంకితభావం క్రమశిక్షణ నిస్వార్థ సేవ అన్నది ముఖ్య ఉద్దేశమని నాకోసం కాదు మీకోసం అన్న నినాదంతో స్వచ్ఛందంగా వాలంటీర్లు వివిధ గ్రామాలకు వెళ్లి సేవ చేయడమఅనేటువంటిది అభినందనీయమని దీని ద్వారా విద్యార్థులు గ్రామాలలోని లోటుపాట్లను కనుగొంటూ వారిలో వివిధ అంశాల ద్వారా గ్రామాలలో అవగాహన కల్పించడం అనేది ప్రశంసించదగిన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ కళాశాల విద్యార్థులలో క్రమశిక్షణతో పాటు క్యాంపస్ టు విలేజ్ అన్న నినాదంతో గ్రామ చైతన్యంలో భాగంగా ఈ బటోలు గ్రామాన్ని ఎన్నుకొని గ్రామంలో విద్యార్థుల సేవలు ఏ విధంగా అవసరము అని తెలుసుకొని స్వచ్ఛభారత్ తో పాటు నాటడం మరియు సర్వే ద్వారా గ్రామంలో యువతలో చైతన్యం కలిగిస్తూ ఉద్యోగ ఉపాధి రంగాల్లో చైతన్యాన్ని కలిగిస్తూ ప్లాస్టిక్ నివారణతో పాటు నీ ఏడు రోజులలో ప్రతిరోజు మధ్యాహ్నం వివిధ అత్యున్నత డాక్టర్లను మరియు మోటివేషన్ స్పీకర్లను అలాగే యోగా ఇన్స్పెక్టర్లను లీగల్ అవేర్నెస్ను లాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుందని అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వివిధ సామాజిక సాంస్కృతిక అంశాలలో చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు అరె రాజు డాక్టర్ ఓం ప్రకాష్ , వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్ అలాగే సీపీడీసీ ప్రెసిడెంట్ డాక్టర్ నగేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, బాజీరావు పాటిల్, మనోజ్ గ్రామ మాజీ సర్పంచ్ సచిన్ ఈ కార్యక్రమంలో ఇంకా అధ్యాపకులు డా భీమ్రావు డా పిజిరెడ్డి యు రవికుమార్ డా శంకర్ గుంత సుధాకర్ డా సంతోష్ కుమార్ డా నహె దా డా కల్పన దివ్య రామ్మోహన్ సురేందర్ రాజయ్య మజర్ అబ్దుల్లా కిషన్ శ్రావణ్య అర్షియ ఉజ్మ వాహిద్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ విద్యార్థిని , విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
SD principal

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.