పున్నమి ప్రతినిధి :
ఆలంపల్లి దుర్గేష్
హయత్ నగర్
9133469506
*న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్సు బోల్తా…*
హైదరాబాద్ పెద్దఅంబర్పేట్ లోని ఔటర్ రింగ్ రోడ్డు పై నుండి బోల్తాపడ్డ ఏపీకి చెందిన న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్సు…
మియాపూర్ నుండి గుంటూరుకు వెళుతుండగా ఔటర్ రింగ్ రోడ్డు దిగుతుండగా ప్రమాదం…
బస్సు బోల్తా పడిన సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు…
గాయపడిన ఆరుగురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు…
9 మందికి స్వల్ప గాయాలు..

న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్సు బోల్తా హైదరాబాద్ పెద్దఅంబర్పేట్ లోని ఔటర్ రింగ్ రోడ్డు పై నుండి బోల్తాపడ్డ
పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ హయత్ నగర్ 9133469506 *న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్సు బోల్తా…* హైదరాబాద్ పెద్దఅంబర్పేట్ లోని ఔటర్ రింగ్ రోడ్డు పై నుండి బోల్తాపడ్డ ఏపీకి చెందిన న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్సు… మియాపూర్ నుండి గుంటూరుకు వెళుతుండగా ఔటర్ రింగ్ రోడ్డు దిగుతుండగా ప్రమాదం… బస్సు బోల్తా పడిన సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు… గాయపడిన ఆరుగురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు… 9 మందికి స్వల్ప గాయాలు..

