వార్త ముఖ్యాంశాలు
- శుక్రవారం రాత్రి, డెల్లీ లోని ఏపీ భవన్‌లో డా.అర్జా శ్రీకాంత్ కుమారుడి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది.
- ఈ సందర్భా నికి Rtd IPS JD లక్ష్మీనారాయణ, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, వారి సతీమణి సామినేని విమలభాను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
- వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు రాజకీయ, సామాజిక ప్రముఖులు పాల్గొన్నారు.
శుక్రవారం రాత్రి, డెల్లీ లోని ఏపీ భవన్‌లో డా.అర్జా శ్రీకాంత్ కుమారుడి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ సందర్భా నికి Rtd IPS JD లక్ష్మీనారాయణ, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, వారి సతీమణి సామినేని విమలభాను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు రాజకీయ, సామాజిక ప్రముఖులు పాల్గొన్నారు.