Thursday, 2 April 2026
  • Home  
  • ముద్విన్ గ్రామంలో దారుణం – ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల మృతి రంగారెడ్డి జిల్లా అమంగల్ మండలం ముద్విన్ గ్రామంలో విషాద ఘటన చాటేసుకుంది
- E-పేపర్

ముద్విన్ గ్రామంలో దారుణం – ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల మృతి రంగారెడ్డి జిల్లా అమంగల్ మండలం ముద్విన్ గ్రామంలో విషాద ఘటన చాటేసుకుంది

పున్నమి ప్రతినిధి } ఆలంపల్లి దుర్గయ్య 23/10/2025 ముద్విన్ గ్రామంలో దారుణం – ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల మృతి రంగారెడ్డి జిల్లా అమంగల్ మండలం ముద్విన్ గ్రామంలో విషాద ఘటన చాటేసుకుంది . స్థానిక తలాటి స్వామి పెద్దకొడుకు తలాటి హరిబాబు కొడుకు ఒకటే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, స్వామి అనే వ్యక్తి బైకు పైన ముగ్గురు పిల్లలు ఉన్నారు స్వామి ఇద్దరి కొడుకులు తన తమ్ముడి కొడుకు ఒకరు తన కుటుంబంతో కలిసి ఒక పెళ్లికి వెళ్తుండగా, వారి బైక్‌ను వెనక నుండి ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, స్వామికి మరియు అతని చిన్న కొడుకుకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ముద్విన్ గ్రామంలో శోకసంద్రం నెలకొంది.

పున్నమి ప్రతినిధి }
ఆలంపల్లి దుర్గయ్య
23/10/2025
ముద్విన్ గ్రామంలో దారుణం – ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల మృతి
రంగారెడ్డి జిల్లా అమంగల్ మండలం ముద్విన్ గ్రామంలో విషాద ఘటన చాటేసుకుంది . స్థానిక తలాటి స్వామి పెద్దకొడుకు తలాటి హరిబాబు కొడుకు ఒకటే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
వివరాల ప్రకారం, స్వామి అనే వ్యక్తి బైకు పైన ముగ్గురు పిల్లలు ఉన్నారు స్వామి ఇద్దరి కొడుకులు తన తమ్ముడి కొడుకు ఒకరు తన కుటుంబంతో కలిసి ఒక పెళ్లికి వెళ్తుండగా, వారి బైక్‌ను వెనక నుండి ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, స్వామికి మరియు అతని చిన్న కొడుకుకు తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ముద్విన్ గ్రామంలో శోకసంద్రం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.