*ఘనంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమం*
*పున్నమి ప్రతినిధి 20/10/2025 రంగారెడ్డి జిల్లా*
**నేడు శ్రీ కోళ్ల నరసింహ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాచారం రంగారెడ్డి జిల్లా వారి పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో మెమొంటోను బహూకరిస్తున్న రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్ ,సీనియర్ పాఠశాల సహాయకులు బయోసైన్సు జి. బొందయ్య, మంగళపల్లి పటేల్ గూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంగారెడ్డి జిల్లా వారికి బహుకరిస్తున్న దృశ్యం ఇంకా ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి తదితరులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు*


