Monday, 23 March 2026
  • Home  
  • సదర్ సమ్మేళనం లో పాల్గొన్న అఖిలభారత యాదవ జనగామ,వరంగల్ జిల్లా నాయకులు
- జనగాం

సదర్ సమ్మేళనం లో పాల్గొన్న అఖిలభారత యాదవ జనగామ,వరంగల్ జిల్లా నాయకులు

హైదరాబాద్_లో_సదర్_సమ్మేళనంలో_పాల్గొన్న_జనగామ_యాదవ_సంఘం_నాయకులు ———————————————- జనగామ, అక్టోబర్19,పున్నమి న్యూస్: ఈరోజు హైదరాబాద్ లో శ్రీ_కృష్ణ_సదర్_సమ్మేళనం*ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హాజరై సదర్ సమ్మేళనం గురించి క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య నాయకులను (మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ,మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ , ఈశ్వరమ్మ ,రాజ్య సభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మరియు ముఖ్య నేత)లను మర్యాదపూర్వకంగా కలిసి పాల్గొన్న సందర్భంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు జనగామ జిల్లా యాదవ సంఘం నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు….. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు *బనుక_సిద్ధిరాజ్_యాదవ్*,జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, కాజీపేట 62వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జక్కుల_రవీందర్_యాదవ్ నాయకులు దడిగే రవి కుమార్ యాదవ్, బనుక ప్రభాకర్, దండెబోయిన కుమార్ యాదవ్,గాజుల రాజు యాదవ్, ఇమ్రాన్, సాదం సంపత్,కనుకరాజ్, నవీన్, గణేష్, సుధీర్, చింటూ, వినోద్ తదితరులు పాల్గొన్నారు…..

హైదరాబాద్_లో_సదర్_సమ్మేళనంలో_పాల్గొన్న_జనగామ_యాదవ_సంఘం_నాయకులు
———————————————-
జనగామ, అక్టోబర్19,పున్నమి న్యూస్:
ఈరోజు హైదరాబాద్ లో శ్రీ_కృష్ణ_సదర్_సమ్మేళనం*ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హాజరై సదర్ సమ్మేళనం గురించి క్లుప్తంగా వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య నాయకులను (మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ,మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ , ఈశ్వరమ్మ ,రాజ్య సభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మరియు ముఖ్య నేత)లను మర్యాదపూర్వకంగా కలిసి పాల్గొన్న సందర్భంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు జనగామ జిల్లా యాదవ సంఘం నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు…..
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు *బనుక_సిద్ధిరాజ్_యాదవ్*,జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, కాజీపేట 62వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జక్కుల_రవీందర్_యాదవ్ నాయకులు దడిగే రవి కుమార్ యాదవ్, బనుక ప్రభాకర్, దండెబోయిన కుమార్ యాదవ్,గాజుల రాజు యాదవ్, ఇమ్రాన్, సాదం సంపత్,కనుకరాజ్, నవీన్, గణేష్, సుధీర్, చింటూ, వినోద్ తదితరులు పాల్గొన్నారు…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.