రైల్వే కోడూరు నియోజకవర్గం అక్టోబర్ 15 (పున్నమి ప్రతి నిధి)
రైల్వే కోడూరు మండలం, సి కమ్మ పల్లి గ్రామ వాస్తవ్వులు ఆర్డబ్ల్యూఎస్ డి ఇ మద్దెన మహేశ్వర్ తండ్రి వెంకట స్వామి మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన *ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
ఈ కార్యక్రమం లొ కుటమి నాయుకులు పాల్కొన్నారు.

వెంకటస్వామి మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
రైల్వే కోడూరు నియోజకవర్గం అక్టోబర్ 15 (పున్నమి ప్రతి నిధి) రైల్వే కోడూరు మండలం, సి కమ్మ పల్లి గ్రామ వాస్తవ్వులు ఆర్డబ్ల్యూఎస్ డి ఇ మద్దెన మహేశ్వర్ తండ్రి వెంకట స్వామి మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన *ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమం లొ కుటమి నాయుకులు పాల్కొన్నారు.

