Tuesday, 31 March 2026
  • Home  
  • మృతుని కుటుంబానికి భరోసాగా. పిల్లల బంగారు భవిష్యత్తుకు అండగా ఉంటా అని హామీ . కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి
- యాదాద్రి భువనగిరి

మృతుని కుటుంబానికి భరోసాగా. పిల్లల బంగారు భవిష్యత్తుకు అండగా ఉంటా అని హామీ . కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి

సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని చిమిర్యాల గ్రామానికి చెందిన బొడిగె రవి ఇటీవల మృతి చెందారు. ఇతనికి ముగ్గురు పిల్లలు విష్ణు,అమ్ములు,శాశ్విత. విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల కృష్ణారెడ్డి ఈరోజు మృతుని తల్లిదండ్రులను పిల్లలను పరామర్శించి 20,000,వేల రూపాయల తక్షణ సహాయం సహాయాన్ని చేశారు.తదుపరి మృతుని పిల్లల భవిష్యత్తుకు 1,00,000 ఒక లక్ష రూపాయలు అందించి ఆసటగా నిలుస్తానని హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాసమల్ల యాదయ్య,చిలువేరు నరసింహ,చెక్క వెంకటేశం,స్వామి యొక్క బైక్ అని నరేందర్ యాదవ్, అబ్బనగోని వంశీ యాదవ్,పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు,తదితరులు,పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.