పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది పోలీస్ లను డిప్యుటేషన్ మీద పర్యాటక శాఖ కు ప్రభుత్వం కేటాయించడం జరిగింది.ఇందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కు 10 మంది టూరిస్ట్ పోలీస్ లను ప్రభుత్వం నియమించింది.నేడు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు విధుల్లో చేరుతున్నట్టు నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ గారికి 10 మంది పోలీస్ లు రిపోర్ట్ చేయడం జరిగింది.
మంత్రి జూపల్లి గారి ఆధ్వర్యంలో పర్యాటక రంగంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం కేటాయించిన 10 మంది టూరిస్ట్ పోలీస్ ల సేవలు జిల్లా లో టూరిస్ట్ లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో వినియోగించుకోవడం జరుగుతుంది.

నాగర్ కర్నూల్ జిల్లా కు 10 మంది టూరిస్ట్ పోలీస్ లను కేటాయించిన ప్రభుత్వం
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది పోలీస్ లను డిప్యుటేషన్ మీద పర్యాటక శాఖ కు ప్రభుత్వం కేటాయించడం జరిగింది.ఇందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కు 10 మంది టూరిస్ట్ పోలీస్ లను ప్రభుత్వం నియమించింది.నేడు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు విధుల్లో చేరుతున్నట్టు నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ గారికి 10 మంది పోలీస్ లు రిపోర్ట్ చేయడం జరిగింది. మంత్రి జూపల్లి గారి ఆధ్వర్యంలో పర్యాటక రంగంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం కేటాయించిన 10 మంది టూరిస్ట్ పోలీస్ ల సేవలు జిల్లా లో టూరిస్ట్ లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో వినియోగించుకోవడం జరుగుతుంది.

