Wednesday, 25 March 2026

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం కోటి సంతకాల సేకరణ  రైల్వేకోడూరు పున్నమి ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట వైఎస్ఆర్సిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తిమ్మిశెట్టిపల్లి అరుంధతి వాడనందు ముందుగా గ్రామ దేవత మాతమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పోస్టర్ను ఆవిష్కరించి గ్రామస్తులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి  ఉద్దెశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇచ్చిన హామీలు అమ్ములు చేయకపోగా దోచుకోవడం దాచుకోవడం అనే విధంగా, వారి పాలన సాగుతుందనీ గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్రానికి 17 నూతన మెడికల్ కాలేజీలును తీసుకువచ్చి అందులో ఏడు కాడే కాలేజీలు నిర్మాణం పూర్తి చేసి పలు కాలేజీలు నిర్మాణ దశలో ఉండగా నేడు కమిషన్లకు కక్కుర్తి పడి వాటిని పిపిపి పద్దతి లో ప్రైవేటై్సేషన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో వాటికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో మీ ముందుకు వచ్చామని 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సంతకాలు చేసి మీ యొక్క అభిప్రాయాలను తెలియచేసి కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజా వ్యతిరేకతను తెలియజేయాలని *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.ఈ కార్యక్రమంలో పుల్లంపేట ఎంపీపీ బాబుల్ రెడ్డి, సీనియర్ నాయకులు పంజం వేణుగోపాల్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాస్ రెడ్డి, కోడూరు ఎంపీపీ ధ్వజారెడ్డి, గుత్తి రెడ్డి హరినాథ్ రెడ్డి,మాదినేని వెంకట్ రెడ్డి,రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి రత్నమ్మ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు, స్టేట్ ఎక్సక్యూటివ్ మెంబెర్ నందభాల,సుబ్రహ్మణ్యం రెడ్డి శ్రీరామ్ నరేంద్ర,పుల్లంపేట మండల కన్వీనర్ ముస్టాక్, విజయ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, మండల నాగేంద్ర,ధనుంజయ నాయడు, అర్వీ రమణ, చెంగల్ రెడ్డిసుదర్శన్ రెడ్డి,ముస్లిం మైనారిటీ నాయకులు రౌఫ్, కరీముల్లా, ఫరూక్, షఫీ,మహిళా నాయకురాళ్లు నారాయణమ్మ, పుష్పలత శైలజ, గౌసియ, స్థానిక నాయకులు వెంకటయ్య,దామోదర్, తదితరులు భారీగా పాల్గొన్నారు.

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం కోటి సంతకాల సేకరణ 

రైల్వేకోడూరు పున్నమి ప్రతినిధి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట వైఎస్ఆర్సిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తిమ్మిశెట్టిపల్లి అరుంధతి వాడనందు ముందుగా గ్రామ దేవత మాతమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పోస్టర్ను ఆవిష్కరించి గ్రామస్తులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి  ఉద్దెశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇచ్చిన హామీలు అమ్ములు చేయకపోగా దోచుకోవడం దాచుకోవడం అనే విధంగా, వారి పాలన సాగుతుందనీ గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్రానికి 17 నూతన మెడికల్ కాలేజీలును తీసుకువచ్చి అందులో ఏడు కాడే కాలేజీలు నిర్మాణం పూర్తి చేసి పలు కాలేజీలు నిర్మాణ దశలో ఉండగా నేడు కమిషన్లకు కక్కుర్తి పడి వాటిని పిపిపి పద్దతి లో ప్రైవేటై్సేషన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో వాటికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో మీ ముందుకు వచ్చామని 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సంతకాలు చేసి మీ యొక్క అభిప్రాయాలను తెలియచేసి కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజా వ్యతిరేకతను తెలియజేయాలని *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.ఈ కార్యక్రమంలో పుల్లంపేట ఎంపీపీ బాబుల్ రెడ్డి, సీనియర్ నాయకులు పంజం వేణుగోపాల్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాస్ రెడ్డి, కోడూరు ఎంపీపీ ధ్వజారెడ్డి, గుత్తి రెడ్డి హరినాథ్ రెడ్డి,మాదినేని వెంకట్ రెడ్డి,రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి రత్నమ్మ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు, స్టేట్ ఎక్సక్యూటివ్ మెంబెర్ నందభాల,సుబ్రహ్మణ్యం రెడ్డి శ్రీరామ్ నరేంద్ర,పుల్లంపేట మండల కన్వీనర్ ముస్టాక్, విజయ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, మండల నాగేంద్ర,ధనుంజయ నాయడు, అర్వీ రమణ, చెంగల్ రెడ్డిసుదర్శన్ రెడ్డి,ముస్లిం మైనారిటీ నాయకులు రౌఫ్, కరీముల్లా, ఫరూక్, షఫీ,మహిళా నాయకురాళ్లు నారాయణమ్మ, పుష్పలత శైలజ, గౌసియ, స్థానిక నాయకులు వెంకటయ్య,దామోదర్, తదితరులు భారీగా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.