Wednesday, 1 April 2026
  • Home  
  • 2025 -27 సంవత్సరానికి సంబంధించి వైన్ షాపుల నోటిఫికేషన్ రిజర్వేషన్ కేటాయింపులు చేసినట్లు తెలిపిన : జిల్లా కలెక్టర్
- తెలంగాణ

2025 -27 సంవత్సరానికి సంబంధించి వైన్ షాపుల నోటిఫికేషన్ రిజర్వేషన్ కేటాయింపులు చేసినట్లు తెలిపిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) 2025 – 27 సంవత్సరానికి సంబంధించి వైన్ షాపుల నోటిఫికేషన్ రిజర్వేషన్ కేటాయింపులు లాటరీ ద్వారా పారదర్శకంగా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో నల్గొండ జిల్లాలోని (154) వైన్ షాపులకు లాటరీ ద్వారా కేటాయింపులు నిర్వహించి వాటికి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మొత్తం 154 షాపులకు గాను గౌడ వర్గానికి 34, ఎస్సీలకు 14, ఎస్సీ నాలుగు షాపులను లాటరీ ద్వారా కేటాయించి నట్లు కలెక్టర్ తెలిపారు. తగ్గినవి ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరీలో కేటాయించినట్లు వెల్లడించారు.

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
2025 – 27 సంవత్సరానికి సంబంధించి వైన్ షాపుల నోటిఫికేషన్ రిజర్వేషన్ కేటాయింపులు లాటరీ ద్వారా పారదర్శకంగా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో నల్గొండ జిల్లాలోని (154) వైన్ షాపులకు లాటరీ ద్వారా కేటాయింపులు నిర్వహించి వాటికి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
మొత్తం 154 షాపులకు గాను గౌడ వర్గానికి 34,
ఎస్సీలకు 14, ఎస్సీ నాలుగు షాపులను లాటరీ ద్వారా కేటాయించి నట్లు కలెక్టర్ తెలిపారు.
తగ్గినవి ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరీలో కేటాయించినట్లు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.