ఈరోజు, భీమవరంలోని విజేత సూపర్ మార్కెట్‌ను సందర్శించి, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనాలను కొనుగోలుదారుల నుండి నేరుగా తెలుసుకున్నాను.
గతంలో 18% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించడం వల్ల ధరలు తగ్గాయని, ఇది ఆర్థికంగా తమకు ఎంతో ఉపయోగకరమని కొనుగోలుదారులు సంతోషంగా తెలియజేశారు.
ఈ నిర్ణయం పట్ల తమకున్న కృతజ్ఞతను తెలుపుతూ, వారితో కలిసి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది.
ప్రధాని మోడీ గారు సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నారు.
ఆయన తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశంలోని మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుంది.

భీమవరంలోని విజేత సూపర్ మార్కెట్‌ను సందర్శించిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (బిజెపి వర్మ)
ఈరోజు, భీమవరంలోని విజేత సూపర్ మార్కెట్‌ను సందర్శించి, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనాలను కొనుగోలుదారుల నుండి నేరుగా తెలుసుకున్నాను. గతంలో 18% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించడం వల్ల ధరలు తగ్గాయని, ఇది ఆర్థికంగా తమకు ఎంతో ఉపయోగకరమని కొనుగోలుదారులు సంతోషంగా తెలియజేశారు. ఈ నిర్ణయం పట్ల తమకున్న కృతజ్ఞతను తెలుపుతూ, వారితో కలిసి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. ప్రధాని మోడీ గారు సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశంలోని మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుంది.

