Friday, 5 June 2026
  • Home  
  • బీహార్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
- Featured

బీహార్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు రోగులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 24 మంది రోగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన బీహార్ ప్రభుత్వం ఘటనపై ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.